మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రారంభోత్సవంలో సోమవారం ముఖ్యఅతిథిగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, స్థానిక మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ దంపతులు, డిసిసి అధ్యక్షులు జన్నా భరత్ చందర్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు.