నర్సంపేట: ముగ్గుల పోటీల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

77చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేటలో గోక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ముగ్గుల పోటీల పోస్టర్ ను శుక్రవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆవిష్కరించారు. గోక లీలావతి ట్రస్ట్ చైర్మన్ గోక వినోద్ బాబు, స్వప్న దంపతుల సమక్షంలో ముగ్గుల పోటీల పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. 2025 ముగ్గుల పోటీల్లో స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్