నర్సంపేట పాఠశాల రెజ్లర్ల రాష్ట్రస్థాయికి ఎంపిక

1827చూసినవారు
నర్సంపేట పాఠశాల రెజ్లర్ల రాష్ట్రస్థాయికి ఎంపిక
వరంగల్ ఉమ్మడి జిల్లాలో నిన్న జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రెజ్లింగ్ జిల్లా స్థాయి సెలెక్షన్స్‌లో నర్సంపేట మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో చిన్మయి, శ్రావణి, అండర్-17 విభాగంలో దీక్షిత ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ బానోత్ రాజేశ్వరి మేడమ్ విద్యార్థులను అభినందించి, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్