జూన్ 14 ప్రపంచ రక్తదానదినోత్సవ సందర్భంగా నర్సంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో శనివారం ఏ. ఎస్. ఆర్. సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయినరాజశేఖర్ 27 వ సారి రక్తదానం చేశారు. వారిని హాస్పిటల్ ఆర్. యం. ఓ. డాక్టర్ గణేష్ అభినందించారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు.