వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం లొ సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ "బి ఆర్ అంబెడ్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప మేధావి అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.