నర్సంపేట: మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య

2చూసినవారు
నర్సంపేట: మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాములునాయక్ తండాలో భూక్య నరసింహ (58) అనే వ్యక్తి మద్యం సేవిస్తున్నాడని చిన్న కొడుకు మందలించడంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం పోలీసుల విచారణ అనంతరం మృతుడి అంత్యక్రియలు నిర్వహించారు. నరసింహకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా, భార్య కొన్నేళ్ల క్రితమే మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్