నెక్కొండ: పేద, మధ్యతరగతి కుటుంబాల కలల బడ్జెట్

73చూసినవారు
నెక్కొండ: పేద, మధ్యతరగతి కుటుంబాల కలల బడ్జెట్
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజేపి నాయకులు పాలాభిషేకం చేశారు. మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు ప్రధాని మోదీ నాయకత్వంలో రూపొందించిన బడ్జెట్ 2025 - 26లో 12 లక్షల రూపాయల వార్షిక ఆదాయం పై పన్ను రద్దు చేస్తూ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you