నెక్కొండ: ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం అవుతుంది

79చూసినవారు
నెక్కొండ: ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం అవుతుంది
ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లతో లబ్ధిదారుల సొంతింటి కల సాకారం అవుతుందని శనివారం టీపీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు నెక్కొండ మండలం అప్పలరావుపేట మడిపల్లి గొట్లకొండ గ్రామాలలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ చేసి లబ్ధిదారులకు టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి అనుమతి పత్రాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్