నెక్కొండ మండలంలో వడదెబ్బకు ఒకరు మృతి

2766చూసినవారు
నెక్కొండ మండలంలో వడదెబ్బకు ఒకరు మృతి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన కౌలు రైతు వొర్రే మల్లయ్య, గురువారం మక్కలు అరబోయడానికి వ్యవసాయ భూమికి వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో వడదెబ్బ తగలడంతో వ్యవసాయ క్షేత్రంలోనే మృతి చెందారు. గత రెండు రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్