తెలంగాణ జాతి ఐక్యత ను చాటిన దినం

1099చూసినవారు
నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్నిసోమవారం  ఘనంగా నిర్వహించారు. పట్టణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి వేణుముద్దల శ్రీధర్ రెడ్డి గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తక్కళ్లపల్లి రవిందర్ రావు, నల్ల మనోహర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you