ముత్తోజిపేటలో కాటమయ్య బోనాల సందడి

4చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో మంగళవారం కాటమయ్య బోనాల పండుగను గౌడ కులస్థులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు, అనంతరం మంగళవాయిద్యాల నడుమ బోనాలను సమర్పించారు. గౌడ కుల బాంధవులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్