మున్సిపల్ ఎన్నికల్లో బలంగా పోరాడాలి: పెద్ది

4చూసినవారు
మున్సిపల్ ఎన్నికల్లో బలంగా పోరాడాలి: పెద్ది
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో బీ. ఆర్. ఎస్ అభ్యర్థులు బలంగా నిలబడి గెలవాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నర్సంపేట మున్సిపల్ 30 వార్డుల బీ. ఆర్. ఎస్ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, బీ. ఆర్. ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభ్యర్థులకు సూచించారు.

ట్యాగ్స్ :