వల్మీడి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అంజమ్మ

6చూసినవారు
వల్మీడి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అంజమ్మ
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశమై, వల్మీడి గ్రామానికి చెందిన తాళ్ళ అంజమ్మను పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. వల్మీడి గ్రామంలో జనరల్ మహిళా రిజర్వేషన్ రావడంతో ఈ అవకాశం దక్కింది. బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులు పిలుపునిచ్చారు. నామినేషన్ల అనంతరం గ్రామంలో ప్రచారాలు ముమ్మరంగా జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్