మహబూబ్ నగర్ గ్రామంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి

77చూసినవారు
మహబూబ్ నగర్ గ్రామంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి
పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలోని మహబూబ్ నగర్ గ్రామానికి చెందిన ఎలుకపెల్లి యాకయ్య ఎద్దు శుక్రవారం పిడుగు పాటుకు మృతి చెందినది. దీని విలువ సుమారు రూ 65 వేలు ఉంటుందని ఆ రైతు కన్నీరు మున్నీరు అయ్యారు.