జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలకేంద్రంలోని గ్రోమోర్ గ్రామంలోని సెంటర్ వద్ద, యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతు దరావత్ బాలు(50)ను పాము కరిచింది. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో, అతన్ని సూర్యాపేటకు తరలించారు.