విధేయతకు వీడ్కోలు పలికిన న్యాయమూర్తులు

1060చూసినవారు
విధేయతకు వీడ్కోలు పలికిన న్యాయమూర్తులు
మహబూబాబాద్ జిల్లా కోర్టు ముఖ్య పరిపాలన అధికారి క్రాంతి బదిలీ నేపథ్యంలో, బుధవారం కోర్టు ప్రాంగణంలో వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ రఫీ మాట్లాడుతూ, క్రాంతి తన అంకితభావంతో అందరికీ స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. సీనియర్ సివిల్ జడ్జి షాలిని, జూనియర్ సివిల్ జడ్జిలు స్వాతి, మురారి, కోర్టు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని, క్రాంతిని ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్