తొర్రూర్: పవన్ కళ్యాణ్ పై కవిత చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

75చూసినవారు
తొర్రూర్: పవన్ కళ్యాణ్ పై కవిత చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
ఇటీవల బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్తూరి నగేష్ మంగళవారం అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో ప్రజలకోసం పోరాడే వ్యక్తిని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని ప్రధాని మోదీ అన్నారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్