కొడకండ్ల: గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటాం

10చూసినవారు
కొడకండ్ల: గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటాం
జనగామ జిల్లా కొడకండ్లలోని వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పంట ముంపు ప్రాంతాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల బృందం శనివారం సందర్శించింది. ఈ సందర్భంగా రైతుల సౌకర్యార్థం గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని, ధాన్యం పట్టే యంత్రాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా అధికారులతో చర్చించి చర్యలు చేపడతామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్