కుటుంబ కలహాలతో బావిలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

13చూసినవారు
కుటుంబ కలహాలతో బావిలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
దేవరుప్పుల మండల కేంద్రంలో కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన చిట్టబోయిన మహంకాళి అనే వ్యక్తి సోమవారం ఉదయం బావిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సృజన్ కుమార్ తెలిపారు. ఇంట్లో చెప్పి బావి దగ్గరికి వెళ్తున్నానని వెళ్లిన మహంకాళి, బావిలో ఉరి వేసుకున్నారు. మహంకాళి కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.