పాలకుర్తి: సోమేశ్వర ఆలయంలో పోటేత్తిన భక్తులు

0చూసినవారు
జనగామ జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలో గల సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు సుమారు మూడు గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, పాలకవర్గం అన్ని ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్