పాలకుర్తి: తీరిన నీటి సమస్య.. ఆనందంలో రైతులు

68చూసినవారు
పాలకుర్తి: తీరిన నీటి సమస్య.. ఆనందంలో రైతులు
జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఇన్‌చార్జ్ ఝాన్సీ రెడ్డి ఆదేశానుసారం పెద్దవంగర మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముద్దసాని సురేశ్ హిటాచి మిషిన్ తో రెడ్డికుంట తండా గ్రామంలో నీటి కొరత సమస్య తలెత్తకుండా మిషిన్ తో కాలువలను మంగళవారం శుభ్రపరచారు. నీటి ప్రవాహాన్ని మెరుగుపరిచేలా చర్యలు చేపట్టారు. కాలువల ద్వారా నీరు పోలాలకు నిరంతరాయంగా అందుతున్నదని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్