పాలకుర్తి: నష్టపోయిన వరి పంటలను పరిశీలించిన మాజీ మంత్రి

12చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన వరి పంటలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పరిశీలించారు. తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 25వేలు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :