జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన గంట సోమయ్య, 1981-1994 మధ్య సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన పాలనలో గ్రామంలో 14 నీళ్ల ట్యాంకులు, బస్సు సర్వీసులు, విద్యుత్ సరఫరా వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయి. ప్రజల మనసులు గెలుచుకొని ఉత్తమ అవార్డులు అందుకున్న సోమయ్య సేవలను గ్రామస్థులు నేటికీ స్మరించుకుంటారు.