పాలకుర్తి: ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలి

50చూసినవారు
పాలకుర్తి: ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలి
జనగామ జిల్లా పాలకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం తొర్రూరు మండల, పట్టణ ముఖ్యనాయకులతో, మండలoలోని, వివిధ గ్రామాపార్టీ అధ్యక్షులతో కలిసి మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జీ ఝాన్సీ రెడ్డి లు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు.