వనిత టీ క్యాంటీన్ ను ప్రారంభించిన పాలకుర్తి ఎమ్మెల్యే

79చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి వనిత టీ క్యాంటీన్ ను గురువారం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కలెక్టర్ రిజ్వానా భాష షేక్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్