పాలకుర్తి: రోడ్డు ప్రమాదం లో ఇద్దరు యువకుల దుర్మరణం

5చూసినవారు
పాలకుర్తి: రోడ్డు ప్రమాదం లో ఇద్దరు యువకుల దుర్మరణం
జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం గ్రామానికి చెందిన గన్న ఆనంద్ (18), భూతల రాకేశ్ అనే ఇద్దరు యువకులు మేడారం జాతర చూసి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, శనివారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో భువనగిరి ఫ్లై ఓవర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న ఈ యువకులు మేడారం జాతర కోసం స్వగ్రామానికి వచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్