పాలకుర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

74చూసినవారు
పాలకుర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేసి సత్తా చాటాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. గురువారం జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి పార్టీ నాయకులు విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.

సంబంధిత పోస్ట్