పాలకుర్తి: మొహర్రం పండుగ సందర్బంగా సుర్పణఖ వేషధారణతో అలరించిన వ్యక్తి

53చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆదివారం మొహర్రం పండుగ పర్వదిన సందర్భంగా పీరీలను వీధి వీధినా డప్పు చప్పులతో ఊదు పొగలతో తిరుగుతూ స్వామివారిని ఆలయంలోకి సాగనంపుతారు. అనంతరం మరుసటి రోజు కేవలం ఒక పాలకుర్తి మండల కేంద్రంలోని కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న గౌడ కులానికి చెందిన బండి కొండయ్య గౌడ్ సూర్పనక అనే విచిత్ర వేషధారణతో వీధి వీధినా తిరుగుతూ సందడి చేశారు.

సంబంధిత పోస్ట్