14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

3చూసినవారు
14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాత్రి సమయంలో ఎలుకలు కరవడంతో 14 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినుల చేతులు, కాళ్లపై ఎలుకలు కరవడంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్