మహిళా రక్షణకు 'సఖి' అండ: రేణుక

4చూసినవారు
మహిళా రక్షణకు 'సఖి' అండ: రేణుక
మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా సఖి కేంద్రాలు పనిచేస్తున్నాయని నిర్వాహకురాలు రేణుక తెలిపారు. మంగళవారం 'ఆశాడే' సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి మండల ప్రభుత్వ ఆసుపత్రిలో సఖి సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. హింసకు గురైనవారు, ఆపదలో ఉన్నవారు 181 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్