వల్మిడిలో రేపు స్వామివారి పారువేట, ధోపోత్సవం!

10చూసినవారు
వల్మిడిలో రేపు స్వామివారి పారువేట, ధోపోత్సవం!
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం పారువేట, ధోపోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ ఈవో మోహన్ బాబు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. కళాకారులచే సాంస్కృతిక, సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్