తొర్రూరు: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

3చూసినవారు
తొర్రూరు: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం అమ్మాపురంలో శనివారం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతున్న గీత కార్మికుడు గట్టు మల్లయ్య ప్రమాదవశాత్తు మోకు జారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఉపేందర్ ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :