నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతువ్న ఇద్దరు అరెస్టు

1చూసినవారు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం టీక్యా తండాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 28 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కృష్ణ కిషోర్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :