వర్షానికి నేలకొరిగిన వరి పొలం

9చూసినవారు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో అకాల వర్షం కారణంగా వరి పంట నేలకొరిగింది. పంట చేతికి వచ్చే సమయంలో వచ్చిన ఈ తుఫాన్ తమ పొట్టకొట్టిందని మహిళా రైతు నర్సా బాయి కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగు సహాయం అందించాలని ఆమె వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్