గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో బదిలీ అయిన సిబ్బందికి ఘన వీడ్కోలు

8చూసినవారు
గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించి, ఇటీవల బదిలీ అయిన ఎస్సై శ్రీనివాస్, ఏఎస్సై సుదర్శన్, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, పోలీస్ కానిస్టేబుల్ మహేందర్, పోలీస్ కానిస్టేబుల్ హరికృష్ణలకు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బదిలీ అయిన అధికారులు, సిబ్బంది గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన అనుభవాలను సహచరులతో పంచుకున్నారు. విధి నిర్వహణలో వారు చూపిన అంకితభావం, కృషి, నిజాయితీ సేవలను పోలీస్ సిబ్బంది కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్