వరద నీటిలో కొట్టుకుపోయి యువకుడు మృతి

4644చూసినవారు
ఖమ్మం హైవేపై వరదనీటిని దాటే క్రమంలో బైక్ తో సహా గల్లంతైన గీసుకొండకు చెందిన పులి అనిల్ (35) మృతదేహం 24 గంటల తర్వాత శివనగర్ మైసమ్మ నగర్ లో లభ్యమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Job Suitcase

Jobs near you