విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడిగా అమ్మోజు సురేష్ నియాకం

957చూసినవారు
విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడిగా అమ్మోజు సురేష్ నియాకం
హనుమకొండ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు శృంగారపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, అమ్మోజు సురేష్ ను జిల్లా యూత్ అధ్యక్షులుగా నియమించారు. గత కొన్నేళ్లుగా సంఘంలో చురుగ్గా సేవలందిస్తున్న సురేష్ సేవలను గుర్తించి ఈ నియాకం జరిగినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలో చోటుచేసుకుంది. ఈ నియాకం ద్వారా యువత సంఘటితమై మరింత చురుగ్గా పనిచేస్తుందని ఆశిస్తున్నారు.
Job Suitcase

Jobs near you