అలనాటి మధుర స్మృతులకోసం మళ్లీ ఒక్కరోజు

0చూసినవారు
ఆత్మకూరు మండలం పెంచకలపేట ZPHS పాఠశాలలో 1975-76 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ ఆర్ధిక సమత మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ చందా సత్యనారాయణ మాట్లాడుతూ, అలనాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. వరంగల్ పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ కందకట్ల నరహరి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో, గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనకు తమవంతు కృషి చేస్తానని సత్యనారాయణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్