వరంగల్: భూమి కోల్పోయిన రైతులతో ఆర్బిటేషన్

75చూసినవారు
వరంగల్: భూమి కోల్పోయిన రైతులతో ఆర్బిటేషన్
వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో బుధవారం సంగెం మండలం తిమ్మాపూర్, గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామాల్లో నేషనల్ గ్రీన్ హైవే నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులతో ఏర్పాటు చేసిన ఆర్బిటేషన్ లో కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. నేషనల్ హైవే నిర్మాణం వలన వరంగల్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని భవిషత్ లో హైద్రాబాదు రాజధాని తర్వాత రెండో రాజధానిలా వరంగల్లును చూడవచ్చని జిల్లా కలెక్టర్ అన్నారు.

సంబంధిత పోస్ట్