అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

2చూసినవారు
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచర్ల గ్రామ శివారులోని గోపాల్ రెడ్డి నగర్ కు చెందిన ఇప్ప నాగరాజు (23) అనే ఆటో డ్రైవర్, అప్పుల బాధ భరించలేక ఇంటి ఎదుట చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా ఆటో సరిగా నడవకపోవడంతో అప్పులు పెరిగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.

ట్యాగ్స్ :