బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మాజీ ఎమ్మెల్యే

3చూసినవారు
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపు మేరకు, సంగెం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ వార్డు మెంబర్ నూనెల అనిల్, నాయకులు నూనెల సమ్మయ్య, నూనెల ఆగయ్య, అలాగే బీజేపీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ పెరబోయిన రాజుకుమార్ తమ పదవులకు రాజీనామా చేసి, గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you