మహిళపై వేధింపులు: యువకుడిపై కేసు నమోదు

2చూసినవారు
మహిళపై వేధింపులు: యువకుడిపై కేసు నమోదు
దామెర మండలంలోని పులుకూర్తి గ్రామంలో ఒక మహిళను వేధిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దామెర ఎస్సై కొంక అశోక్ ఈ వివరాలను వెల్లడించారు. నిందితుడిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్