ప్రతి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎసిపి మామునూరు

0చూసినవారు
ప్రతి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎసిపి మామునూరు
మామునూర్ ఎసిపి వెంకటేష్ ఆదేశాల మేరకు, కాపుల కనపర్తి గ్రామంలో 16 కొత్త సీసీ కెమెరాలను సిఐ పర్వతగిరి రాజగోపాల్, సర్పంచ్ చంద్రమౌళి ప్రారంభించారు. సంగెం ఎస్పై వంశీకృష్ణ, రోడ్డు ప్రమాదాల నివారణకు రేడియం పెట్రోలింగ్ కారును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ, ప్రమాదాలు తగ్గించడంలో ఈ పెట్రోలింగ్ కారు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్