వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద శుక్రవారం గీసుకొండ మండలం మొగిలిచేర్ల గ్రామంలో సబ్ స్టేషన్ శంఖుస్థాపనకు స్థలం, మీటింగ్ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. జిల్లాల్లో జనవరి 5 న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు మొగిలిచెర్ల గ్రామంలో సబ్ స్టేషన్ శంఖుస్థాపన చేస్తారన్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని గీసుకొండ తహశీల్దార్ రియాజుద్దిన్ ను, ఎన్పీడీసీఎల్ ఎస్సీ మధుసూదన్ ను ఆదేశించారు.