పరకాల ఎమ్మెల్యే రేవూరికి కాంగ్రెస్ నాయకుల నూతన సంవత్సర శుభాకాంక్షలు

182చూసినవారు
పరకాల ఎమ్మెల్యే రేవూరికి కాంగ్రెస్ నాయకుల నూతన సంవత్సర శుభాకాంక్షలు
గురువారం నాడు పరకాల ఎమ్మెల్యే రేవూరికి పలువురు కాంగ్రెస్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరకాల కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, మున్సిపల్ మాజీ చైర్మన్, పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. హనుమకొండలోని ఏ ఊరి గృహంలో పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్