దామెర: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: లింగారెడ్డి

53చూసినవారు
దామెర: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: లింగారెడ్డి
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కాంగ్రెస్ నాయకుడు లింగారెడ్డి తెలిపారు. పరకాల నియోజకవర్గం దామెర మండలం దుర్గంపేటలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్