ఆత్మకూరు జాతరలో భక్తజనసంద్రోహం, కొంగుబంగారం కోసం మొక్కులు

0చూసినవారు
హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరు అగ్రహాంపహాడ్ లో సమ్మక్క, సారాలమ్మ జాతర భక్తజనసంద్రోహంతో కొనసాగుతోంది. భక్తులు కొంగుబంగారం ఇచ్చే వరంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎండోమెంట్ అధికారులు లైన్ల ద్వారా భక్తులను దర్శనానికి పంపిస్తున్నారు. జాతర సజావుగా కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్