కొమ్మాల జాతరపై డేగ కన్ను.. 100 సీసీ కెమెరాల ఏర్పాటు

2చూసినవారు
కొమ్మాల జాతరపై డేగ కన్ను.. 100 సీసీ కెమెరాల ఏర్పాటు
కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర భద్రత కోసం ఇద్దరు ఏసీపీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 230 మంది కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 257 మంది సిబ్బందిని నియమించారు. జాతర ప్రాంగణంలో దాదాపు 100 సీసీ కెమెరాలు, 360 డిగ్రీల కెమెరాలు అమర్చి ప్రతి కదలికపై నిఘా ఉంచుతున్నారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ ఈ వివరాలను తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్