రైతులకు మిరప సాగుపై అవగాహన

3చూసినవారు
రైతులకు మిరప సాగుపై అవగాహన
ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలో రైతులకు మిరప పంటలో మెరుగైన ఉత్పాదకత, సమగ్ర సస్య రక్షణ, స్థిరమైన ఆదాయం సాధించేందుకు FAST ఆధ్వర్యంలో బాయర్ క్రాప్ సైన్స్, శ్రీ బయో, షణ్ముఖ అగ్రి టెక్ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పురుగుమందుల విచ్చలవిడి వాడకాన్ని తగ్గించి, భూసారాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, కంపెనీ ప్రతినిధులు రైతులకు సూచనలు ఇచ్చారు. FAST కార్యదర్శి రాంచందర్ రావు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్