గీసుగొండ: రైతులు ఆయిల్ ఫామ్ సాగుచేసుకోవాలి: ఏపీఓ చెంద్రకాంత్.

71చూసినవారు
గీసుగొండ: రైతులు ఆయిల్ ఫామ్ సాగుచేసుకోవాలి: ఏపీఓ చెంద్రకాంత్.
గీసుగొండ మండలంలోని నందనాయక్ తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ అనే రైతు తన 3ఎకరాల చేనులో ఉపాధి హామీ పథకం ద్వారా ఆదివారం ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడం జరిగింది. అదనపు ప్రోగ్రాం అధికారి ఏ. చెంద్రకాంత్ మాట్లాడుతూ రైతులు అంతర్ పంటలు కూడా వేసుకొని లాభం పొందవచ్చునని, మూడు సంవత్సరాల వరకు మెయింటనెన్స్ ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ కేలోత్ స్వామి చౌహన్, కూలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్